1)  కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు a) విక్రమార్క మహారాజు b) దశరథ మహారాజు దశరథ మహారాజు c) జయప్రద్యుడు d) విశ్వామిత్రుడు 2) కోసల దేశం ఏ నది తీరంలో ఉన్నది a) గంగానది b) యమునా నది c) సరయు నది d) కృష్ణానది 3) పుత్ర కామేష్టి యాగాన్ని ఎవరు ప్రారంభించారు  a) ఋష్యశృంగుడు b) విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు c) విభండక మహర్షి d) పై వారందరూ 4) కౌసల్య పుత్రుడి పేరు ఏమిటి a) రాముడు b) లక్ష్మణుడు లక్ష్మణుడు c) భరతుడు d) శత్రుఘ్నుడు 5) శ్రీరాముడు ఏ రోజున జన్మించాడు a) శుద్ధ దశమి b) శుద్ధ ఏకాదశి c) శుద్ధ అష్టమి d) శుద్ధ నవమి శుద్ధ నవమి 6) భరతుడి తల్లి పేరు ఏమిటి a) కౌసల్య b) కైకేయి c) సుమిత్ర d) ab 7) దశరథుడి సభలోకి ఎవరు వచ్చారు a) విభంధక మహర్షి b) ఋశ్య శృంగుడు c) విశ్వామిత్రుడు d) పై వారందరూ 8) అతిధి మనకు ఎవరితో సమానం a) మిత్రుడితో b) శత్రువుతో c) దేవునితో d) పై వారందరితో 9) దశరథ మహారాజు చేసిన మొదటి యాగం పేరు ఏమిటి a) పుత్రకామేష్టి యాగం b) అశ్వమేధ యాగం అశ్వమేధ యాగం 10) రావణాసురుడికి వరాన్ని ఎవరు ఇచ్చారు a) శివుడు b) విష్ణువు c) బ్రహ్మ d) ఇంద్రుడు ఇంద్రుడు

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?