1) త్యాగనిరతి పాఠం ఏ ప్రక్రియకు చెందింది a) కథ b) ద్విపద c) ఇతిహాస d) వ్యాసం 2) దదిచి తండ్రి పేరు a) వ్యాసుడు b) చ్యవన మహర్షి c) వాల్మీకి 3) త్యాగనిరతి పాఠాన్ని ఏ పర్వం నుండి తీసుకున్నారు a) ఆది పర్వం b) అరణ్యపర్వం c) సభాపర్వం d) విరాటపర్వం 4) నన్నయ్య బిరుదు ఏమిటి a) తెలంగాణ ఆదికవి b) ఆదికవి c) వాగను శాసనుడు d) bc 5) త్యాగనిరతి పాఠం అరణ్యపర్వంలోని ఏ అశ్వాసంలోనది a) ప్రధమాశ్వాసం b) ద్వితీయ ఆస్వాసం ద్వితీయ ఆస్వాసం c) తృతీయస్వాసం d) చతుర్ధాశ్వాసం 6) కపోతం అనగా a) పావురం b) గద్ద 7) నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు a) 11వ b) 12వ c) 13వ d) 15వ 8) భారత రామాయణాలను ఏమని అంటారు a) పురాణాలు b) ఇతిహాసాలు c) గ్రంధాలు d) వేదాలు 9) శుభ చక్రవర్తి ఏ పర్వతంపై యజ్ఞం చేశాడు a) మేరు పర్వతం b) బృగతుంగు పర్వతం c) హిమాలయ పర్వతం d) పైవన్నీ 10) మహాభారతంలోని భాగాలకి పేరు ఏమిటి a) ఖండాలు b) పర్వాలు c) స్కందాలు d) పైవన్నీ

8 th telugu ZPHS THIRMALAPUR

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?