1) బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాం? a) 9 b) 8 2) తెలంగాణ రాష్ట్ర జంతువు ఏమిటి? a) ఏనుగు b) జింక 3) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏమిటి? a) బంతి పువ్వు b) తంగేడు పువ్వు 4) బతుకమ్మను నిమజ్జనం చేసే రోజు (9వ రోజు) ఏ పేరుతో పిలుస్తాం? a) ఎంగిలిపూల బతుకమ్మ b) సద్దుల బతుకమ్మ 5) ఉత్వ దీర్ఘం తో వచ్చే పదాన్ని తెలపండి? a) జొన్నలు b) మోటబాయి

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?