1) మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? a) తొడ ఎముక b) వెన్నెముక c) పుర్రె d) స్టెపిస్ 2) మానవ శరీరంలోని ఎముకల సంఖ్య? a) 200 b) 206 c) 201 d) 204 3) మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం? a) కాలేయం b) తల c) జీర్ణాశయం d) చర్మం 4) మానవుడిలోని క్రోమోజోన్ల సంఖ్య? a) 23 జతలు b) 46 c) a&b d) పైవేవీ కావు. 5) మానవ శరీరంలోని అతి చిన్న ఎముక ఏది? a) స్టెపిస్ b) తొడ ఎముక c) పుర్రె d) పైవేవీ కావు. 6) మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి? a) కాలేయం b) జీర్ణాశయం c) ఆంత్రమూలం d) చిన్న ప్రేగు 7) మానవ శరీరంలోని దంతాల సంఖ్య? a) 32 b) 28 c) 31 d) 33 8) శరీరంలోని అతి గట్టి పదార్థం? a) ఎముక b) టెండాన్ c) లిగమెంట్ d) ఎనామిల్ 9) మానవుడి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? a) 70 b) 71 c) 72 d) 73 10) మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు.. a) 15 b) 16 c) 17 d) 18

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?