1) ద్విరుక్త ట కారం అనగా? a) ట్ b) ట్ట c) న్న 2) యతి అనగా? a) రెండవ అక్షరం b) నాలుగవ అక్షరం c) మొదటి అక్షరం 3) మత్తేభం ఉండే అక్షరాలు a) 10 b) 11 c) 20 4) సవర్ణాలు అనగా? a) అవే హల్లులు b) అవే అచ్చులు c) హల్లులు 5) ఆ దొంగ తాటి చెట్టు అంత పొడవున్నాడు. a) ఉపమాలంకారం b) ఉత్ప్రేక్ష c) అతిశయం 6) అమ్మహసాద్వి :పదము ను విడదీయగా? a) ఆ +మహాసాధ్వి b) అ + మహాసధ్వి c) అమ్మ +మహాసధ్వి 7) శ్రీమంతురాలు :పదం విడదీయగా? a) శ్రీమంతు +ఆలు b) శ్రీమంత+ ఆలు c) శ్రీమతి +ఆలు 8) హనుమంతుడు సముద్రాన్ని దాటెను మహాత్ములకు అది సులభం . a) రూపకాలంకారం b) అతిశయం c) అర్థంతరన్యాసం 9) సంఖ్యా వాచకం పూర్వ పదం గా గల సమాసం? a) ద్వంద్వ b) ద్విగు c) విశేషణం 10) సమాస పదం లో లేకుండా విగ్రహ వాక్యం చివర కొత్తపదం ఉండే సమాసం a) విశేషణం b) బహువ్రీహి c) ద్విగు

Telugu grade10 grammar

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?