1) గోల్కొండ పాఠం ఏ ప్రక్రియ కు చెందినది? a) కథ b) కథానిక c) వ్యాస ప్రక్రియ d) వచన ప్రక్రియ 2) గోల్కొండ దుర్గమనగ ఎన్ని కోటలు? a) రెండు b) మూడు c) నాలుగు d) ఒకటే 3) గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు రూపకర్త ఎవరు? a) జహంగీర్ b) ఆజాంఖాన్ c) అమీరఖాన్  d) బిస్మిల్లాఖాన్ 4) కోటలోని అందాల ఉద్యాన వనం పేరు? a) నగీనాబాగ్ b) జగీనా బాగ్ c) తాగేనా బాగ్ d) వహీనా బాగ్ 5) కర్మధారయం అనగా? a) విశేషణ, విశేషం  b) విశేషణము, నామవాచకము c) విశేషణ, సర్వనామం d) విశేషణం, అవ్యయం 6) దొడ్డ బాలబొవా వృక్షం ఎక్కడి నుండి తెప్పించబడింది? a) అమెరికా b) గ్రేట్ బ్రిటన్ c) ఆఫ్రికా d) లండన్ 7) ఏ, ఐ లు అనేవి? a) అచ్చులు b) హల్లులు c) వృద్ధులు d) వర్ణాలు 8) చతుర్ముఖుడు పదం ఏ సమాసం? a) ద్విగువు b) ద్వంద్వ c) బహువ్రీహి d) ఏది కాదు 9) సమాసపదం లో ఇవ్వవలసిన దానికి బదులు ఇతరములకు ప్రాధాన్యత గల సమాసం? a) ద్వంద్వ b) ద్విగు c) బహువ్రీహి d) అవ్యయం 10) గరుడవాహనుడు పదానికి విగ్రహ వాక్యం? a) గరుడు, వాహనుడు b) గరుడుడు వాహనం గా కలవాడు c) గరుడ యొక్క వాహనుడు d) ఏది సరికాదు

Grade10 lesson 10 :telugu quiz

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?